5 June, 2026 | 6:06 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

మాజీ వైస్ ఎంపీపీ హఠాన్మరణం

05-06-2026 04:55 PM

మఠంపల్లి,(విజయ క్రాంతి): మండల పరిధిలోని రామచంద్ర పురం గ్రామానికి చెందిన భారాస పార్టీ మఠంపల్లి మాజీ వైస్ ఎంపీపీ రూపవత్ కవిత గురువారం అకాల మరణం చెందారు.రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ దవాఖానలో చేర్పించారు. అక్కడ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందారు. కవిత మరణవార్త తెలుసుకున్న పిల్లుట్ల రఘు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రామచంద్రపురం గ్రామానికి చేరుకున్నారు.కవిత భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రఘు భావోద్వేగానికి లోనయ్యారు. విషాద వదనంతో,చెమ్మగిల్లిన కండ్లతోనే ఆమె భర్త రామచంద్రపురం మాజీ సర్పంచ్ రూపవత్ కృష్ణ  కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.