29 April, 2026 | 11:38 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పదవ తరగతి ఫలితాల్లో శాంతినికేతన్ ఘనత

29-04-2026 08:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ స్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన డి శ్రీనిధి 568, రాజేశ్వరి 564, హర్షవర్ధన్ 558, శ్రీ నిత్య556, శ్రీ రాగ్ని,554 జాహ్నవి 553, సాత్విక 552, మార్కులు సాధించినట్లు వారు వెల్లడించారు. మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఆయన అభినందించి సన్మానం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దిట్టుగా మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు