21 April, 2026 | 4:21 PM

Breaking News

కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •  

ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో

21-04-2026 02:50 PM

ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో దాడులు 

25000 నగదుతో పట్టుబడ్డ ఆర్డీవో

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో ఏసీబీ(Anti Corruption Bureau) దాడుల్లో పేట ఆర్డీవో రామచంద్రనాయక్ 25000 లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి జనన ధృవీకరణ పత్రం కోసం ఆర్డీవో రామచంద్రనాయక్ సంప్రదించగా  డబ్బులు డిమాండ్ చేయటంతో ఆయన ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆధారాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నారాయణపేట ఆర్డీఓ పై నిఘా ఏర్పాటు చేసి పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ తెలిపారు.