26 August, 2026 | 3:49 AM

Districts - Narayanpet

article_38617533.webp
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై నిరసన

మాగనూరు .ఆగస్టు 21.(విజయ క్రాంతి): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ కె .రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ మాగనూరు మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలం ట్రస్మా గౌరవ అధ్యక్షులు ప్రహ్లాద రెడ్డి మాట్లాడుతూ.. రూపా రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించి హత్య చేసిన విద్యార్థులను చట్టపరముగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులను క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించుటకు తల్లిదండ్రులు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పై

21-08-2026