ప్రజా ప్రభుత్వంలో పేదలకు సరైన న్యాయం
07-05-2026 05:30 PM
బోథ్,విజయక్రాంతి: మండలంలోని దన్నూరు గ్రామంలో గురువారం ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలిసి కింద నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని ఇది ప్రజా ప్రభుత్వం అన్నారు.ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న కళా నెరవేరుస్తామన్నారు సైతం త్వరలో మంజురవుతాయన్నారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇన్ ద లబ్ధిదారులు నాయకులను సన్మానించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో మరల పెళ్లి ఉపసర్పంచ్ రమేష్ బోత్ ఉప సర్పంచ్ విజయ సన్నీ లాడే వార్ అనిల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు .అంతకుముందు దన్నూరు గ్రామ సర్పంచ్ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.






