calender_icon.png 19 February, 2026 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులు, వృద్ధులకు ఫెనోమ్ చేయూత

19-02-2026 02:36:40 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి18 (విజయక్రాంతి): సమాజంలోని వెనుకబడిన వర్గాల కు ప్రయోజనం చేకూర్చే వనరులను అందించడంలో భాగంగా అప్లైడ్ ఏఐ సంస్థ ఫేనోమ్ సంస్థ తన ప్రత్యేక కార్పొరేట్ సోష ల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా బయిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో విస్తృత స్థాయి కమ్యూనిటీ అవుట్రీ వుట్రీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫెనమ్ సంస్థ హెచ్‌ఆర్ శ్రీనివాస్ పిండి బుధవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులు, ఉద్యోగుల స్వచ్ఛంద విరాళాల ద్వారా సమీకరిం చిన రూ.5 లక్షలను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు 750 మందికి పైగా లబ్ధిదారులకు చేయూత సహాయాన్ని అందించిన ట్లు తెలిపారు.