27 June, 2026 | 7:03 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

27-06-2026 05:45 PM

ముదిగొండ,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామపంచాయతీకి సంబంధించినకర్ని వీరబాబు ఇంటికి పర్మిషన్ ఇవ్వడానికి 50 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రెటరీ సురేష్. చివరకు 25 వేలు ఒప్పందం కుదిరింది. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వీరబాబు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు 25 వేల రూపాయల లంచమును సెక్రెటరీ సురేష్  తీసుకొనుచుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సురేష్ ను అదుపులో  తీసుకున్నట్లు సమాచారం..