16-02-2026 12:57:38 PM
వైస్ చైర్మన్ గా మత్తమాల భాగ్యవతి
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షులు గా ఎన్నిక ఉత్కంఠ కు తెరపడింది.ఇక మున్సిపల్ ఎన్నికల్లో 10 వార్డ్ సభ్యులు పద్మ శ్రీకాంత్ మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా మత్తమాల భాగ్యవతి గా బాధ్యతలు స్వీకరించారు.