5 June, 2026 | 6:06 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

“పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”

05-06-2026 05:05 PM

రాపోలు నవీన్ కుమార్

పాలకవీడు,(విజయక్రాంతి): మండల పరిధిలోనీ మూసి ఒడ్డు సింగారం గ్రామానికి చెందిన షేక్ జుబేర్ ఆశ వివాహ మహోత్సవ సందర్బంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైతున్న నూతన జంటతో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మొక్క నీ నాటించండం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ వివాహ బంధానికి గుర్తుగా భవిష్యత్ తరాల కోసం ఒక మొక్క నాటడం చాలా సంతోషకరం అని నూతన వధూవరుల చేతుల మీదుగా నాటిన మొక్క, ప్రేమతో పాటు పర్యావరణ పరిరక్షణకు నిదర్శనం అని విరిలాగానే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్తు తరాలకు పచ్చని బాటలు వేయాలని ఇంత మంచి కార్యక్రమంలో భాగస్తులైన్ నూతన జంటకి అభినందిస్తూ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో రాం సైదులు పల్లెపంగు నాగరాజు కర్రీ సతీష్ రెడ్డి తకెళ్ళ నాగార్జున షేక్ సైదా షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.