జంగం సంక్షేమానికి కృషి
05-06-2026 05:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): బేడా బుడగ జంగం. కులస్తుల సంక్షేమం చేస్తారని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారిని కలిసి శాలువతో సత్కరించి, బేడా బుడగ జంగం కుల పెద్ద " గుసాయి తాత " విగ్రహా ఏర్పాటుకు స్థలం కేటాయించవలేనని వినతిపత్రం అందించారు.






