ఎంపీ ఈటల హౌస్ అరెస్ట్
28-06-2026 12:05 AM
- ఆస్మత్‌పేట వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- ఇళ్ల కూల్చివేతపై ఈటలకు మొరపెట్టుకున్న బాధితులు
మేడ్చల్, జూన్ 27(విజయ క్రాంతి): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం పూడూరులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అస్మత్‌పేటలో ఇళ్లను కూల్చి వేస్తున్నారని, రావాలని బాధితులు ఎంపీని కోరారు. ఏసీపీస్థాయి అధికారి వచ్చి వెళ్లడానికి వీలులేదని ఈటలను అడ్డుకున్నారు. ఇంటి గేటుకు అడ్డంగా పోలీసు వాహనాలను పెట్టారు.






