ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి
30-04-2026 02:31 AM
నిర్మల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మామడ మండలం పోనకల్ గ్రామానికి చెందిన ఉప్పులుటి శారద కుటుంబానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 2 లక్షల ఎల్‌ఓసి చెక్కు అందించారు శారద అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ. 2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ పథకం కింద ఈ సాయం అందించినట్టు తెలిపారు.






