7 May, 2026 | 3:10 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమిద్దాం

28-12-2025 12:00 AM

* ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్

చేగుంట, డిసెంబర్ 26 : కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమించాలని, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో ఉన్న ఆయన సమాధి వద్ద 65వ వర్ధంతి పురస్కరించుకొని అయన సమాధికి పూల మలవెసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్బంగా తాను మాట్లాడుతూ కేవల్ కిషన్ పేద ప్రజల హక్కుల కోసం, పోరాటం చేసా రు అని. భూస్వాముల గుండెల్లో దడ పు ట్టించి, రైతుల హక్కుల కోసం తన ప్రా ణాలను అర్పించిన మహనీయుడు కామ్రేడ్ కేవలం కిషన్ ముదిరాజ్ అని  అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్యదర్శి,జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు, మండలం ఉన్న వివిధ గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.