10 March, 2026 | 2:54 AM

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

10-03-2026 01:20 AM

దోమకొండ  మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంట చంద్రశేఖర్ - రాంబాయి, మనుమల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా  మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రావు పటేల్, మున్నూరు కాపు జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ, టీఎంకే జె ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముదాం శంకర్ పటేల్, సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ డి ఈ  గంట శ్రీరామ్, రిటైర్డ్ ఎంఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.