28 July, 2026 | 6:59 PM

కొట్టాల పోచమ్మ బోనాల పండుగ రండి

28-07-2026 06:13 PM

బోథ్,(విజయక్రాంతి): ఆగస్టు రెండున మండల కేంద్రంలో నిర్వహించనున్న కొట్టాల పోచమ్మ బోనాల పండుగకు హాజరుకావాలని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ను ఆహ్వానిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రమణ గౌడ్, ఎలుకరాజు మేడిచెల్మ ప్రవీణ్, అనిల్ ,తదితరులు ఉన్నారు.