29 July, 2026 | 8:34 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో బూతుల ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలి   •   బురద రోడ్డులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు   •   ఘనపూర్ ఆయకట్ట వద్ద గంగామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   ఎల్‌నినో ప్రభావం...ఆయిల్ ఫామ్ ఆరుతడి పంటలపై దృష్టి   •   మధుర దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి   •   గుండ్ల మాచునూర్‌కు మినీ స్టేడియం కేటాయించాలి   •   లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం.. అంటే ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి   •   ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   భారతి నాట్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం   •   రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

సర్ నో మ్యాపింగ్ పై క్రాస్ వెరిఫికేషన్

28-07-2026 06:26 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలో సర్ నో మ్యాపింగ్ పైన వీఎల్వోలతో కలిసి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది బీఎల్ఏ టు ప్రభాకర్ సూపర్వైజర్ పన్నాల సమేందర్ రెడ్డిలు ఇంటింటికి తిరిగి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.