29 June, 2026 | 7:06 PM

సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శికి ఘనంగా సన్మానం

29-06-2026 06:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న)ను సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తోటి వాకర్స్ అభినందనలు తెలుపుతూ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్  తో పాటు పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొన్నారు.