17 April, 2026 | 10:36 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

19-02-2026 01:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు  పరిధిలో గురువారం కౌన్సిలర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది వారి  పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు.కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.అంతకుముందు కాలనీలోని పలుచోట్ల పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు ఇంచార్జ్ శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.