మాజీ మంత్రిని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి
26-05-2026 03:42 PM
నిర్మల్ మే 26( విజయక్రాంతి): మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయారెడ్డి మృతి చెందగా ఆ కుటుంబాన్ని శనివారం నిర్మాత చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విజయారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.






