26 May, 2026 | 5:09 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్

26-05-2026 04:12 PM

నిర్మల్ మే 26 (విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ రూరల్ తాసిల్దార్ ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం జొన్న పంట పండించిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ సి చైర్మన్ గంగాధర్ సర్పంచ్ ముత్తవ్వ సాయి రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.