10 April, 2026 | 10:26 PM

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం

10-04-2026 08:29 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాజుర సత్యంను శుక్రవారం ఖానాపూర్ మండలం బుక్క అయ్యవారు సంఘ సభ్యులు సన్మానించారు. పట్టణంలోని ఆయన గృహంలో సత్యమును సభ్యులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వెంకటస్వామి ,వెంకటేశ్వర్లు ,పలువురు ఉన్నారు.