27 May, 2026 | 9:16 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

క్యాన్సర్ ఆస్పత్రిలో అన్నదానం

31-03-2026 12:44 AM

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రి రోగులు, వా రి సహాయకులకు తెలంగాణ నాన్ గె జిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం ప్రధాన కా ర్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం చేశారు. 

హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు రాజ్‌కు మా ర్, వైస్ ప్రెసిడెంట్లు ఖలీద్ అహ్మద్, బోలిగిద్ద శంకర్, ఈసీ సభ్యులు శ్రీధర్, ఆస్పత్రి యూ నిట్ ప్రెసిడెంట్  శివకుమార్, కార్యద ర్శి చం ద్రశేఖర్, కమ్రాన్, హైదరాబాద్  ఏపీఆర్వో మహ్మద్ వహీద్, ఈఎన్‌టీ  యూనిట్ అధ్యక్షులు రాజు, మహమ్మద్ ముస్తఫాలున్నారు.