27 May, 2026 | 8:17 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి

31-03-2026 12:44 AM

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సావధానంగా విని, వారి సమస్యకు పరిష్కారం చూ పేందుకు సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమ పరిధిలో సమస్యకు పరిష్కారం లభించకపోతే వెంటనే ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.