27 May, 2026 | 5:23 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్

27-05-2026 04:27 PM

ఉట్నూర్, మే 27(విజయక్రాంతి): ఉట్నూర్ ఆర్డీవోగా మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయానికి మోహన్ సింగ్ చేరుకోగానే  కార్యాలయం సిబ్బంది ఉద్యోగులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మోహన్ సింగ్  మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించుటకు తన వంతు కృషి చేస్తానని  అన్నారు. కార్యాలయ సిబ్బంది ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలు అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశారు.