27 May, 2026 | 10:21 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

31-03-2026 12:46 AM

అధ్యక్షులుగా డి రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి శ్రీనాథ్‌రెడ్డి  

ఇబ్రహీంపట్నం, మార్చి 30(విజయక్రాం తి) : ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్  నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డి.రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం నిర్వ హించిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి కే.అరుణ్ కుమార్‌పై 54 ఓట్ల మెజారిటీతో రవీంద్‌రెడ్డి విజయం సాధించారు.

మొత్తం 72 ఓట్లకు గాను 58 ఓట్లు పోలయ్యాయి.  ఉపాధ్యక్షులుగా ఆకల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి బాకారం శ్రీనాథ్ రెడ్డి, సెక్రెటరీ దాసరి శ్రీనివాస్ యాదవ్, కో శాధికారి పి.స్వా తి,ఆటలు, సాంస్కృతి కార్యదర్శిగా పొట్టి గణేష్, లైబ్రరీ సెక్రెటరీ పల్లె ధనుంజయ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా కుమారి కావ్యకృతి,

కె. ప్రవీణ్ ఎన్నికయ్యా రు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాదులు అంజన్‌రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కే మల్లేష్ వ్యవహరించినట్లు ప్ర స్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ము ద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు.