11 April, 2026 | 11:54 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

11-04-2026 09:58 AM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన స్నేహితులు తమ స్నేహితుడు చుక్కల నారాయణ అనారోగ్యంతో  మృతి చెందగా అతని కుటుంబానికి అప్పటి బ్యాచ్ స్నేహితులు రూ. 30000 ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం నారాయణ స్వగ్రామం కొరిటికల్ కు వెళ్లి అతని భార్య పిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు .కార్యక్రమంలో స్నేహితులు అడ్డగడ్డ రమేష్ కుమార్, స్వామి, జోగు శ్రీను, ఆన్ కార్ రవి, బాలేకర్ రంజిత్, అనిల్ ,సోఫారి గంగాధర్ ,నడిమట్ల కిషన్, జంగాల శంకర్, అట్లగడ్డ రమేష్ కుమార్, లు ఉన్నారు.