12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

23-02-2026 07:38 PM

పాపన్నపేట: యూరియా కొరతను నిరసిస్తూ రైతులు సోమవారం మెదక్ - బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ యాప్లో నిమిషాల వ్యవధిలోనే స్టాక్ ఖాళీ అవుతోందని, తమకు ఎరువులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో తహసీల్దార్ సతీష్ కుమార్, ఏవో శ్రీనివాస రాజు అక్కడికి చేరుకున్నారు. త్వరలోనే యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.