24 February, 2026 | 10:32 PM

వైద్యుని ఉదారత

24-02-2026 08:33 PM

కుబీర్,(విజయక్రాంతి): లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ లక్ష్మి నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు నిర్మల్ కు చెందిన వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి తమ ఉదారత చాటుకున్నారు. ఈ నెల 28 నుంచి రెండో తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు దేవేందర్ రెడ్డి హాస్పిటల్ వైద్యులు దేవేందర్ రెడ్డి 1,50,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.