పదో తరగతి విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ
11-03-2026 07:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దాత శ్రీనివాస్ పరీక్షల మెటీరియల్ పంపించేశారు. ఎంఈఓ పద్మ ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు, పరీక్ష ప్యాడ్ కంపాస్ బాక్సులు పెన్నులు ఇతర సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.




