13 July, 2026 | 5:11 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నులి పురుగు మందు పంపిణీ

13-07-2026 03:57 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు సోమవారం నులి పురుగు మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలంటే నులిపురుగుల మాత్రలు చాలా మేలు చేస్తాయని, దాంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండవచ్చని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రత చక్కగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైద్య సిబ్బంది ,పలువురు పాల్గొన్నారు.