5 March, 2026 | 7:26 PM

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన డిఇఓ

05-03-2026 06:00 PM

నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ రూలర్ పరిధిలో గల కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆయన వంట గదులు స్టోర్ రూమ్ వండిన ఆహార పదార్థాలు పరిశీలించారు విద్యార్థులకు పదో తరగతి విద్యా ప్రణాళిక పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.