14 May, 2026 | 12:08 PM

బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం: డ్రైవర్, కండక్టర్ అరెస్ట్

14-05-2026 10:58 AM

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ(Nirbhaya Case) తరహా ఘటన వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో(Moving Bus) మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మే 12న జరిగిన ఘటన చోటుచేసుకుంది. నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న తాజా క్రైమ్ వార్తల కోసం మా National News విభాగాన్ని చూడండి.

బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) విమర్శలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో(Delhi BJP Government) ప్రజలకు భద్రత లేకుండాపోయిందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల ప్రకారం, ఆ మహిళ వివాహిత, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఇలాంటి తాజా జాతీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఏమిటి?
ఢిల్లీలో మే 12న కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్ మరియు కండక్టర్ సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.

FAQ's

Q1: ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఎప్పుడు జరిగింది?

మే 12, 2026న జరిగింది.

Q2: నిందితులు ఎవరు?

బస్సు డ్రైవర్ మరియు కండక్టర్.

Q3: పోలీసులు ఏం చేశారు?

గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.