4 May, 2026 | 10:57 PM

ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు పెంపు

04-05-2026 09:24 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు పెంచినట్లు ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ మేరకు  ప్రభుత్వం 2026-27కు సంబంధించి ఇచ్చిన ఐదు శాతం రాయితీ చెల్లింపు గడువు ముగిసిపోగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచిందని, ఈనెల ఏడు వరకు ఐదు శాతం రాయితీతో చెల్లించ వచ్చునని ఈ గడువు పెంపును ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.