ఘనంగా సి నారాయణరెడ్డి జయంతి వేడుకలు
30-07-2026 12:13 AM
సిరిసిల్ల, జులై 29, (విజయ క్రాంతి): తెలంగాణ భవన్లో ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళావతి, జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






