ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
15-07-2026 12:36 AM
మంగళవారం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శ్రీమతి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ వివరాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.






