15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలి

15-06-2026 05:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త తమవంతుగా నడుంబిగించి సభ్యత్వ నమోదు చేయాలని ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జి సుమిత్ర తనోబ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అపార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షంలో పోరాటాలు చేసేందుకు సమస్యలు తెలుసుకుని తెలియజేయాలని సభ్యత్వ నమోదులో భాగంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఆదివాసి గిరిజనలు, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని కోరారు.