16-02-2026 01:18:07 PM
తూప్రాన్ ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Thoopran Municipal Corporation) కార్యాలయంలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మున్సిపల్ మెజారిటీ కౌన్సిలర్లు ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి బొంది రజిని రవీందర్ గౌడ్ ఆర్డిఓ మహిపాల్ ఆర్థరైజ్డ్ స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కొక్కొండ సమత కాశిరెడ్డి అధికారికంగా ఎన్నికయ్యారు.