5 August, 2026 | 1:42 AM

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు

05-08-2026 12:52 AM

మహాలక్ష్మీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు 

సికింద్రాబాద్, ఆగస్టు 4  (విజయ క్రాం తి):  సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయ ం  వద్ద ఆరుశతాబ్దాల చారిత్రక స్వయంభు గా వెలసిన   బల్కంపేట శ్రీ దేవి రేణుక ఎ ల్లమ్మ  ఆలయంలో కోరిన కోర్కెలు తీర్చే కొ ంగు బంగారం ఎల్లమ్మ తల్లి బోనాలు ఉత్సవాలును మహాలక్ష్మీ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలోవి.బి.దేవి,తోట పద్మ,శ్యామ్ రావు, టి.యాదగిరి,శ్రీకాంత్, హైదవి,శశి ,లక్ష్మీ ప్రసన్న, విద్య, గణేష్, సునీత, తులసి ప్రకాష్, వసంత, తదితరులు పాల్గొన్నారు.