సమాజాభివృద్ధిలో మీడియా సేవలు ఎంతో ముఖ్యం
05-08-2026 01:41 AM
మండల కమిటీ అధ్యక్షుడు యాకుబ్ ను సన్మానించిన ఎస్త్స్ర
దేవరకద్ర, ఆగస్టు 4 (విజయక్రాంతి): సమాజాభివృద్ధిలో మీడియా సేవలు ఎంతో కీలకమని, ప్రజలకు నిప్పాక్షిక సమాచారాన్ని చేరవేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో జర్నలిస్టులు విశిష్ట సేవలు అందిస్తున్నారని, సమాజాభివృద్ధిలో మీడియా సేవలు ప్రశంసానియమని ఎస్‌ఐ నాగన్న కొనియాడారు. దేవరకద్ర మండల ఐజేయు యూనియన్ నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన వార్త రిపోర్టర్ యాకూబ్ కమిటీ సభ్యులను ఎస్త్స్ర నాగన్న శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గోపనపల్లి శ్రీనివాసులు, వసీం బేగ్ పాల్గొన్నారు.






