7 April, 2026 | 11:14 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

ఏపీకి రూ.100 కోట్లు.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..?

15-10-2025 01:34 PM

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన కొందురు బీజేపీ నాయకులు అధికారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... గోదావరి పుష్కారల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణలో గోదావరి పుష్కారాలకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు.