30 July, 2026 | 3:58 AM

సిమెంట్ దుకాణం ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

30-07-2026 01:47 AM

ఎల్లారెడ్డి, జులై 29: ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలలో, నూతనంగా ఏర్పాటు చేసుకున్న, సుగుణ ట్రేడర్స్ దుకాణం ఏల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు.

ఎల్లారెడ్డి మాజీ జెడ్పిటిసి సామెల్, కుటుంబ సభ్యులకు చెందిన, దుకాణం కావడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్ళి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్, శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, శంకరయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.