పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్2026లో జిల్లా పోలీసులకు పతకాల పంట
కొత్తగూడెం జులై 14 (విజయ క్రాంతి ): మల్కాజిగిరి కమిషనరేట్లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన,5వ తెలంగాణ పోలీస్ స్పోరట్స్ & గేమ్స్2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది,5 స్వర్ణ, 2 రజత, 4 కాంస్య పతకాలతో మొత్తం 11 పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు.
15-07-2026