24 May, 2026 | 12:38 AM

టీఆర్పీలో యువకుల చేరిక

24-05-2026 12:05 AM

సూర్యాపేట, మే 23 (విజయక్రాంతి) : రానున్న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం రావడం తధ్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ అన్నారు. టీఆర్పీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, టీఆర్ వీస్ నాయకులు సాయి ఆధ్వర్యంలో 100 మంది యువకులు టీఆర్పీ పార్టీలో చేరారు.