29 May, 2026 | 8:11 PM

జాబ్ మేళా ఉపయోగించుకోవాలి

29-05-2026 04:25 PM

నిర్మల్ మే 29 ( విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పరశురాం నాయక్, నిర్వాకులు రాజేష్ కుమార్ తెలిపారు. హెచ్.సి.ఎల్ టెక్ బీ లో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు (CEC, HEC, Vocational 2025 / 2026 లో పూర్తి చేసుకున్న  మార్కులు 750 కి పైగా వచ్చిన వారు అర్హులని పేర్కొన్నారు.  రంగంలో  DPO పోస్టు కొరకు జిల్లాలోని AMIT (ICSS) Computers,  opp: Bus depot, 1st floor, Above BIG-C, Nirmal లో మెగాజాబ్ మేళా ఉంటుందని ఈ అవకాశాన్ని సద్విని తీసుకోవాలని కోరారు. సంబంధిత అర్హత అర్హత సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు బస్ డిపో వద్ద ఉన్న కార్యాలయం రావాలని సూచించారు ఇతర వివరాల కోసం రాజుల రాజేష్ కుమార్, హెచ్.సి.ఎల్ ఎరియా ప్రతినిధి సంప్రదించాలన్నారు. ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్ అని వినియోగించుకోవాలన్నారు. 8074065803 / 9701665424