బోడల్ దిన్నెలో బోనమెత్తిన మహిళలు
17-08-2026 02:17 AM
నేరేడుచర్ల, ఆగస్టు 16 : మండలంలోని బోడల్ దిన్నె గ్రామంలో ఘనంగా బోనాలు పండుగ నిర్వహించారు. ఈ సందర్బంగా, మహిళలు, గ్రామస్తులు భక్తి శ్రద్దలతో అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి, సుజాత ,రమణమ్మ రేఖ ,సీతారాములు,రాధ నాగలక్ష్మి,సుఖర్ణ,దుర్గమ్మ, పార్వతమ్మ పాల్గొన్నారు.






