09-02-2026 12:00:00 AM
నిర్మల్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవా రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వీక్లీ పరేడ్ ను స్వీకరించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు శారీరక దారుఢ్యం ఆరోగ్య పరిరక్షణ మానసిక ఒత్తిడి విధినిర్వణ అంకితభావం తదిత ర అంశాల సాధనకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి ఉపేందర్ రెడ్డి సాయికిరణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.