10 May, 2026 | 11:45 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

09-02-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్, ఓబి, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించి, బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కౌన్సిల్ సభ్యులు కొయ్యడా సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.