10 May, 2026 | 5:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం

10-05-2026 05:17 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో 2023 సంవత్సరం డిసెంబర్ 23న ప్రారంభమైన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శనివారంతో ఒక 125 వారాలు పూర్తి కావడం జరిగింది. నందు ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు పాల్గొంటున్నారు.

దీంతో విద్యార్థులలో భక్తి భావన పెరగడంతో పాటు క్రమశిక్షణ కనబడుతున్నది.ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధ్యాత్మికత పైన ప్రశ్నావళిని రూపొందిస్తున్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందిస్తున్నారు. ఏది ఏమైనా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం గ్రామంలో నీ పిల్లలకు భవిష్యత్తులో దూరాలవాట్లకు దూరంగా ఉండే విధంగా చేస్తున్నద నీ పరువులు పేర్కొంటున్నారు.