13 April, 2026 | 1:46 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

జేఈఈ మెయిన్ ఫలితాల్లో ‘వైబ్రంట్’ హవా

19-02-2026 02:45 AM

వరంగల్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): ఈ నెల 16న విడుదల చేసిన జేఈఈ మెయి న్ సీజన్ 1 ఫలితాల్లో వైబ్రంట్ విద్యా సంస్థ ల విద్యార్థులు సచ్‌కల్స 99.99 పర్సంటైల్, డి.హెమంత్ 99.24 పర్సంటైల్ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ చిట్టేటి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కో టా రాజస్తాన్ విద్యాసంస్థ అయినటువంటి వైబ్రంట్ అకాడమి వరంగల్ మహానగరం లో స్థాపించి కోటా ఫ్యాకల్టీచే భోదన, కోటా డైరెక్టర్స్ పర్యవేక్షణలో తయారుచేయబడిన స్టడీ మెటిరియల్, మైక్రో షెడ్యూల్స్‌తో కూడినటువంటి ప్రాక్టీస్ పేపర్స్, కోటా ఫ్యాకల్టీస్ తో ప్రతి సబ్జెక్టుపై సందేహ నివృత్తి తరగతు లు, రెగ్యూలర్‌గా వీకెండ్ ఎగ్జామ్స్ మేయిన్స్, అడ్వాన్స్‌డ్ నిర్వహించడం.

ఏ విద్యా సంస్థలకు లేనటువంటి విధంగా విద్యార్థులకు జ్ఞాపకశక్తికి యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహించిన వారిని ఉన్నతస్థాయికి చేర్చడం వలన రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్ టీ చింగ్ ఫలితంగా ఈ ఫలితాలు సాధించామన్నారు.  పెద్దపల్లి చరణ్‌తేజ్ 96.81 పర్సంటైల్, కొండమల్ల రామ్‌చరణ్ 94.94 పర్సంటైల్, సోలేంక సిద్దార్థ 94.35 పర్సంటైల్, జ్ఞానశ్రీ 93.46 పర్సంటైల్, వెల్దండి సాయిచంద్ర 92.25 పర్సంటైల్, అలాగే మరో 48 మంది విద్యార్థులకు 90.00 పర్సంటైల్ పైగా సాధించారని తెలిపారు.