24 August, 2026 | 10:28 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

కొమ్మిడి నర్సింహారెడ్డికి వేదకుమార్ నివాళి

08-07-2026 12:00 AM

మూసీ నది పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర

ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాం తి): భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ ప్ర జా నాయకుడు కొమ్మి డి నర్సింహా రెడ్డి మృతి పట్ల తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ వేదకుమార్ మణికొండ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ, సామాజిక సేవ పట్ల ఆయనకున్న అం కితభావం, నిరాడంబర వ్యక్తిత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు. మూసీ నది పరిరక్షణ ఉద్యమంలో కొమ్మిడి నర్సింహారెడ్డితో తన కు సుదీర్ఘ అనుబంధం ఉందని వేదకుమార్ తెలిపారు.

మూసీ నది సంరక్షణ, పునరుజ్జీవనానికి సంబంధించిన అనేక కార్యక్రమా లు, చర్చలు, అవగాహన సదస్సుల్లో ఆయన చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై విలువైన సూచనలు అందించారని గుర్తుచేశారు. ఆయన మరణంతో ప్రజా జీవితంలో నిబద్ధత కలిగిన నాయకుడిని, పర్యావరణ ఉద్యమానికి అండగా నిలిచిన ఆత్మీయ మిత్రుడిని కోల్పోయామని వేదకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.